నేను 3 Years Back కొనుగోలు చేసిన TV MI TV 4X 43 INCH ఈ Tv కి సంబందించి నేను ఒక Post పెట్టాను అది కింది Link Click చేసి చూడవచ్చు Present ఈ Tv తీసుకోని 3 Years Complete అయ్యింది ఇప్పటి వరుకు నాకు ఎలాంటి లోపం ఉన్నట్లు ఏమి అన్పించలేదు ఈ 3 Years లో నేను మూడు నాలుగు సార్లు Update Version వస్తే Update చేశాను Picture Quality కూడా Very Nice నేను ఒక కస్టమర్ గా 5/4 Rating ఇస్తాను మీరు ఒకసారి నా పాత Post లు కూడా చుడండి.
EXPRESS YOUR FEELINGS