Mi TV 43 inch install Moment in Home

Tv install చేసే Boy నిన్న Work Busy వల్ల 
రాలేక పోయాడు Finall గా ఈ రోజు మధ్యాహ్న సమయంలో వచ్చి Tv ని Box నుండి బయటికి తీసి install చేశాడు 
ఆ Time లో నేను నా Mobile Capture చేసిన కొన్ని Photos ఈవి. 

TV ని Wall Mount ద్వారా ఈ విధముగా Set-up చేశారు 

Install Process కి 500 రూపాయిలు ఇచ్చాను 
And ఇంకొక 2000 రూపాయిలు Stabilizer 
పెట్టినందుకు ఇచ్చాను 
And  Extra 100 రూపాయిలు Petrol ఖర్చులకి అడిగినందుకు ఇచ్చాను
 ఈ install Process చేయడానికి తను నల్గొండ నుండి రావడం జరగింది it's Nice Work 
చాలా బాగా చేశాడు. తన work నేను 5 🌟 Rating ఇస్తాను.

నేను నా Blog లో Share చేసుకొనే ఇలాంటి Moments మీకు ఒక information లాగా ఉపయోగపడుతాయి ఆని ఆశిస్తున్న 
Have A Great Day 

Comments