Show Cancel అయ్యింది
Actor Sharwananth నటించిన movie Biker Movie చూద్దామని ఈరోజు Eshwar Cinema Hall లో Bookmyshow Ticket Book చేసుకున్నా Theater లో 30 Min కూర్చున్నా Hall లో నేను తప్ప ఇంకా ఎవ్వరు రాలేదు ఎవ్వరు రాకపోవడం వల్ల Show cancel అయ్యింది Money refund అవుతాయి అని Theater staff వాళ్ళు చెప్పారు Parking Money కూడా వెనక్కి ఇచ్చారు Scooty Parking Ticket 20/- Rs అంటా...