Show Cancel అయ్యింది

Actor Sharwananth నటించిన movie Biker Movie చూద్దామని 
ఈరోజు Eshwar Cinema Hall లో Bookmyshow Ticket Book చేసుకున్నా 
Theater లో 30 Min కూర్చున్నా Hall లో నేను తప్ప ఇంకా ఎవ్వరు రాలేదు 
ఎవ్వరు రాకపోవడం వల్ల 
Show cancel అయ్యింది 
Money refund అవుతాయి అని 
Theater staff వాళ్ళు చెప్పారు 
Parking Money కూడా వెనక్కి ఇచ్చారు 

Scooty Parking Ticket 20/- Rs అంటా...

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను