Skip to main content

Posts

Showing posts with the label Backlogs

2nd Semester 2 Backlog Subjects Pass అయ్యాను

Last Year November లో 2nd Semester  Open degree Exams రాశాను  నావి అప్పుడు  Two Subjects పోయాయి  History  Political Science  మళ్ళీ ఈ Year ఆ Two Subjects Backlog Subjects రాశాను July Month లో  దానికి సంబంధించిన Results ఈ రోజు వచ్చాయి  ఆ Two Backlog Subjects కూడా Pass అయ్యాను  3rd Semester వి కూడా రెండు Subjects Backlogs ఉన్నాయి వాటిని కూడా Clear చేయాలి 

ఈ రోజు Open Degree 3rd Semester Results విడుదల అయ్యాయి

ఈ రోజు  Dr B R Ambedkar Open University  3rd Semester Results విడుదల అయ్యాయి  నావి 2 Subjects పోయాయి  మీరు కూడా  Results Check చేసుకోవాలి అనుకుంటే  కింది Link Click చేసి check చేసుకోండి  https://www.braouonline.in/OnlineMemo/UGStatementLogin.aspx

ఈరోజు సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి

ఈరోజు Open Degree  Second Semester  ఫలితాలు విడుదలయ్యాయి  నావి రెండు Subjects  పోయాయి  ఒకటి History  రెండోది Political Science  మీరు కూడా Result Check చేసుకోవాలి అనుకుంటే  కింద Link click చేయండి  https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# పైన ఉన్న Link click చేయగానే మీకు  ఈ కింది విధంగా Site Open అవుతుంది  అప్పుడు  అక్కడ కనిపిస్తున్న బాక్స్ లలో అడిగిన వివరాలు Type చేసి Submit చేయాలి  అక్కడ ఇవ్వవలిసిన వివరాలు  Admission No Box లో మీ Admission no లోని చివరి 7 Digit's నీ మాత్రమే Enter చేయాలి  Semester బాక్స్ లో II-Semester అనే Option నీ Select చేయాలి  Spell Box లో OCT,2024 అనే Option Select చేయాలి  దాని తర్వాత ఒక Code కింద చూపిస్తుంది  పై Box లో  దానిని Enter చేయాలి  తర్వాత Submit Button click చేయాలి  దీని తర్వాత మీకు మీ Result Sheet Show చేసుంది