Last Year November లో 2nd Semester
Open degree Exams రాశాను
నావి అప్పుడు
Two Subjects పోయాయి
Two Subjects పోయాయి
History
Political Science
మళ్ళీ ఈ Year ఆ Two Subjects Backlog Subjects రాశాను July Month లో
దానికి సంబంధించిన Results ఈ రోజు వచ్చాయి
3rd Semester వి కూడా రెండు Subjects Backlogs ఉన్నాయి వాటిని కూడా Clear చేయాలి
Comments