నేను నిన్న Yesterday Night Tv చూద్దాం అని కూర్చొని Tv on చేశాను Two Days నుండి విపరీతంగా వర్షాలు పడుతున్నాందున Cable Connections కూడా సరిగ్గా work చేయడం లేదు Cable Conection పెట్టె Boys ఆ Office owner అనే Person కూడా Call చేస్తే Responce ఇవ్వడం లేదు సినిమా చూద్దాం అని Fix అయ్యి Recent OTT Released Movie List Google లో Serach చేశా Then నాకు నాకు దీపావళి అని ఒక Tamil Dubbing Movie కన్పించింది చూసాను నాకు చాలా బాగా నచ్చింది ఇది Drama and మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చే movie ఈ Movie Tamil ఇండస్ట్రీ లో KIDA అనే పేరుతో 2023 నవంబర్ 11వ తేదీన విడుదల అయ్యి మంచి ఆదరణ పొంది INTERNATIONAL FILM FESTIVALS లో ఎన్నో అవార్డ్స్ అందుకుంది మన Telugu లో August 29 వ తేదీ 2024 నాడు Etv win OTT లో దీపావళి అనే Telugu Tittle తో విడుదల అయ్యింది. https://www.etvwin.com/upcoming-trailers/drama/deepawali-movie-trailer ఈ Movie కి సంబందించిన వివరాలు ఇవి డైరెక్టర్ - రా వెంకట్ ప్రొడ్యూసర్ - స్రవంతి...