దీపావళి మంచి డ్రామా & ఎమోషనల్ టచ్ ఇచ్చే మూవీ

నేను నిన్న Yesterday Night Tv చూద్దాం అని 
కూర్చొని Tv on చేశాను 
Two Days నుండి విపరీతంగా వర్షాలు పడుతున్నాందున 
Cable Connections కూడా సరిగ్గా work చేయడం లేదు 
Cable Conection పెట్టె Boys ఆ Office owner అనే Person కూడా Call చేస్తే Responce ఇవ్వడం లేదు 
సినిమా చూద్దాం అని Fix అయ్యి 
Recent OTT Released Movie List Google లో Serach చేశా 
Then నాకు 
నాకు దీపావళి అని ఒక Tamil Dubbing Movie కన్పించింది 
చూసాను నాకు చాలా బాగా నచ్చింది 
ఇది Drama and మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చే movie 
ఈ Movie Tamil ఇండస్ట్రీ లో KIDA అనే పేరుతో 
2023 నవంబర్ 11వ తేదీన విడుదల అయ్యి 
మంచి ఆదరణ పొంది 
INTERNATIONAL FILM FESTIVALS  లో ఎన్నో అవార్డ్స్ 
అందుకుంది 
మన Telugu లో August 29 వ తేదీ 2024 నాడు Etv win OTT లో దీపావళి అనే Telugu Tittle తో విడుదల అయ్యింది. 

ఈ Movie కి సంబందించిన వివరాలు ఇవి 
డైరెక్టర్ - రా వెంకట్ 
ప్రొడ్యూసర్ - స్రవంతి రవి కిషోర్ 
మ్యూజిక్ - తీసన్ 



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను