Posts
Showing posts from March, 2026
Parsel Recived from Navata Transport Suryapet
- Get link
- X
- Other Apps
నేను Online ఒక Instagram Advertising లో చూసి ఒక old model Windows 7 CPU order పెట్టాను Whats app లో దీనికి సంబందించిన వివరాలు Video Call ద్వారా చూసి Confirm చేసుకొని Order పెట్టాను ఈ పార్సెల్ Navatha Transport Service లో Recive చేసుకున్నాను. Packing & Delivery charges తో కలిపి 4500 Rs అయ్యింది సూర్యాపేట అంబేద్కర్ నగర్ లో ఉన్నా Navatha Transport Google Map Location ఇది https://maps.app.goo.gl/3BwUDmmdGUZvTGYF7 Unboxing And CPU Details ఇంకా మరిన్ని Updates దీని working Condition గురించి Next Post లో Share చేసుకుంటాను And ఇందులో DVD Drive Option ఉంది But మనం విడిగా Buy చేసి Insert చేసుకోవాలి
Recent Mahesh Babu Social Media Post About Dhurandhar Movie
- Get link
- X
- Other Apps
Tvs Jupiter 110 CC కి Protection Full Body Guard వేపించాను
- Get link
- X
- Other Apps
ఈ రెండు బుక్స్ meesho లో Order పెట్టుకున్నాను
- Get link
- X
- Other Apps
రిచ్ డాడ్ పూర్ డాడ్ Secret రహస్యం ఈ రెండు పుస్తకాలు గురించి నేను Youtube లో విన్నాను Meesho లో Order చేసి తెపించుకున్నాను నేను ఈరోజు నుండి ఈ Books చదువుతూ నా అభిప్రాయం మీతో share చేసుకుంటాను నాకు ఈ రెండు పుస్తకాలలో First చదవాలి అనిపించే Book రిచ్ డాడ్ పూర్ డాడ్ Meesho లో ఈ Books Price 235 రూ. లు ఉంది వీటితో పాటు ఇంకా ఇతర పుస్తకాలు కూడా ఉన్నాయి