Parsel Recived from Navata Transport Suryapet
నేను Online ఒక Instagram Advertising లో చూసి ఒక old model Windows 7 CPU order పెట్టాను
Whats app లో దీనికి సంబందించిన
వివరాలు Video Call ద్వారా చూసి Confirm చేసుకొని Order పెట్టాను
ఈ పార్సెల్ Navatha Transport Service లో Recive చేసుకున్నాను.
Packing & Delivery charges తో కలిపి
4500 Rs అయ్యింది
Unboxing And CPU Details
ఇంకా మరిన్ని Updates
దీని working Condition గురించి
Next Post లో Share చేసుకుంటాను
And ఇందులో DVD Drive Option ఉంది
But మనం విడిగా Buy చేసి Insert చేసుకోవాలి
Comments