Sharad Kelkar is a Very Good Actor And Voice over Artist Also చాలా Famous Bollywood Movies లలో నటించారు తెలుగు లో కూడా Pspk నటించిన Sardar Gabbar Singh సినిమాలో విలన్ గా నటించారు ఈ యాక్టర్ Voice కూడా చాలా బాగుంటుంది మన Prabhas గారి Hindi లో Dub అవుతున్నా సినిమాలకి Sharad kelkar గారే Voice ఇస్తారు Prabhas Voice కి Similar గానే ఉంటుంది ఈయన voice కూడా ఈ రోజు sharad Kelkar పుట్టిన రోజు సందర్భంగా నా Blog తరుపు నుండి And ఒక Prabhas Fan తరుపు నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా ను Happy Birthday Sharad Kelkar Ji Iam waiting For Salaar 2