Posts

Showing posts from November, 2025

JUST NOW IAM COMPLETED EXAM FEES PAYMENT PROCESS

Image
Dr B R Ambedkar Open University లో  చదువుతున్న విద్యార్థులు కోసం ఈ Post Share చేస్తున్నా  మొదటి  మూడవ  ఐదవ  Semesters కి సంబంధించిన పరీక్షలు ఫిబ్రవరి నెల లో జరగబోతున్నాయి  దానికి సంబంధించిన Fees Pay చేసే Link University Website లో Update చేశారు  ఆఖరి తేదీ 27-12- 2025 దీనిని ఒక నెల కూడా పెంచవచ్చు   Two Years Complete చేశాను  ఈ University లో నేను B.A EHP చదువుతున్నాను  4 Semesters Complete అయ్యాయి  3Rd Semester లో రెండు Subjects ఆగాయి  So Exam Fees ఈ రోజు నేను కట్టాను  3rd Semester Exams Fees (Backlog Fees) 5th Semester Exams Fees  దానికి సంబంధించిన Screenshorts ఇవి                  5th Semester                 3rd Semester Backlogs Fees 

పెళ్లి పూజారి గా మారిన రాంగోపాల్ వర్మ

Image
పూర్తి వివరాల కోసం ఈ  video చూడండి 

Education Study Vlogs

Image
Dr B R Open University Admission Fees and Exam Fees And Exams Time tables and Offline Classess Updates Available in this YouTube Channel  Visit This YouTube Channel  https://youtube.com/@himalucky21?si=-eNxDZgzavP2gafI

Deeksha Sharma Review 26-11-2025

Image
 

Super Star Mahesh Condolences X Post About Darmendra Deol

Image

RIP DARMENDRA DEOL

Image

Mahesh Babu Recent Post 23rd November 2025

Image

Offline Classes Started

Image
ఈ రోజు Dr B R Open University లో Degree చదువుతున్నా Students Offline Classess  Sri Venkateswara Degree College Suryapet పట్టణం లో Start అయ్యాయి  Classess కి అటెండ్ అయిన Students తో Successfull నిర్వహించ బడుతున్నాయి  ఈ Classess Feb 2026 వరకు నిర్వహించ బడును ఇతర సమాచారం కోసం కింద Tags నీ Click చేయండి 

Happy Birthday to Akkineni Naga Chaitanya

Image
Have a Great Day  God Bless You 

Tyre లో ఇరుకున్నా పెద్ద సిలా

Image
ఈరోజు నా Scooty లో గాలి నింపించడానికి ఒక గాలి మిషన్ Point దగ్గరికి వెళ్ళాను  అక్కడ ఆయన Tyre గాలి లో నింపుతూ  Back side Tyre లో ఒక సిలా కుచ్చు కొని ఉంది అని Observe చేసి చూసి చెప్పాడు  తర్వాత దానిని తీసి Punchar చేసి ఇచ్చాడు 

Tution Fees Extended Up to 6-12-2025

Image
Dr B R Ambedkar Open University  UG 2nd & 3 Years Tution Fees Extended  PG  2nd Year Tution Fees Extended  For More Details Visit Dr B R Ambedkar Open University Website 

Counselling Classess Start From 16-11-2025

Image
Updates Available Here Dr B R Ambedkar Open University Website  https://www.braouonline.in/ https://braou.ac.in/

Follow instructions and Navigations in Ramoji Film City

Image
 

Subscribe My YouTube Channel

Image
Suryapet Kurradu YouTube Channel  https://youtube.com/@suryapetkurradu4965?si=-qeH6dlF0MiIUrdl

Rajamouli Sir Recent Instagram Post 07-11-2025

Image

సెప్టెంబర్ అక్టోబర్ నెల లలో చుసిన సినిమాలు

Image