Tyre లో ఇరుకున్నా పెద్ద సిలా
ఈరోజు నా Scooty లో గాలి నింపించడానికి ఒక గాలి మిషన్ Point దగ్గరికి వెళ్ళాను
అక్కడ ఆయన Tyre గాలి లో నింపుతూ
Back side Tyre లో ఒక సిలా కుచ్చు కొని ఉంది అని Observe చేసి చూసి చెప్పాడు
తర్వాత దానిని తీసి Punchar చేసి ఇచ్చాడు
Comments