Posts

Showing posts with the label Vote

ఎవరు గెలిచారు ఎన్ని ఓటు లతో గెలిచారు

Image
గెలిచిన వారు అనందించారు  ఓడిన వారు ప్రజల మనస్సులు గెలిచారు అని సూర్యాపేట లో  అమరావతి నగర్  Medical college రోడ్ line లో చాలా మంది  పట్టణ ప్రజలు మాట్లాడుకుంటూ  మరికొందరు తమ నాయకులకు జై జై లు కొడుతూ నిన్న 13-2-2026 నాడు కన్పించిన సందర్బం ఇది  నిన్న మున్సిపాలిటీ వార్డు ఎన్నికల ఫలితాలు విడుదల కావడం జరిగింది దీనికి  సంబందించి ఒక్కొక్క వార్డు లో ఎంత మంది పోటీ చేసారు ఎన్ని ఓటు లతో గెలిచారు ఎన్ని ఓటు లతో ఓడి పోయారు మరియు నోటా ఓటు ల సంఖ్య ఎంత  అనేది   సూర్యాపేట ఒక్కొక్క వార్డు సమాచారం కింది List కనిపిస్తుంది. ఈ List Photo Format లో ఉంటుంది వీటిని మీరు Download కూడా చేసుకోవచ్చు

చూస్తూ చూస్తూ ఐదు సంవత్సరాలు గడిచి పోయాయి అంటే... నమ్మ బుద్ది కావడం లేదు

Image
30-11-2023 నాడు నా Vote బాధ్యత నీ నేను సక్రమంగా పూర్తి చేశాను నవోదయ స్కూల్ J. J నగర్ లో నా పోలింగ్ కేంద్రం పడింది. సాయంత్రం 4 గంటల సమయం లో నేను పోలింగ్ స్థలానికి వెళ్లి నా ఓటు వేసే బాధ్యత నీ Complete చేసుకున్నా... & Vote వేసే సమయం లో మెషిన్ మీద Button Click చేసే సమయం లో కొంచం Confuse కూడా అయ్యాను B. Coz మనం Button నొక్కగానే Beep Sound వెంటనే రావడం లేదు కదా ఒక రెండు మూడు Seconds తర్వాత Beep Sound వస్తుంది... Button నొక్క గానే Beep Sound వచ్చిన తర్వాత కదలాలి అని అర్ధం అయ్యింది  ఐదు సంవత్సరాలకి ఒకసారి వేస్తాం కదా నాకు Last Time Experience అంత గుర్తు లేదు and చాలా Q పద్దతి దాటి  నా క్రమ సంఖ్య రాగానే లోపల రూమ్ లోకి వెళ్ళాను  నేను కొంచం నిలబడి అలిసి పోయాను and చాలా చికాకు కూడా పడ్డాను.. And Q పద్దతి కూడా సరిగ్గా లేదు Ladies మరియు Gents అందరూ ఒకే Line లో నిలబడటం జరిగింది ... ఇవ్వని ధాటి  Final గా నేను Vote ఎవరికైతే వెయ్యాలి అనుకున్నానో వారికే వేసాను... And  ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్నా సెల్ఫీ ఇది And తదుపరి సెల్ఫీ 2018 సమయం లో తీసుకున్నది ...

Votes ఎందుకు వేయడం లేదు ?

Image
 

GRADUATE MLC POLLS IN TELANGANA 14-3-2021

Image
 

Vote for Avinash

Image
 

BIGG BOSS IS FAKE

Image
 YESTERDAY SUNDAY BIGG BOSS S4 EPISODE లో  మోనాల్  ని ఎలిమినేట్ చేయకుంటా కుమార్ సాయి ని ఎలిమినేట్ చేయటం తప్పు అనిపించింది. తను TASK లు కూడా PROPER ఆడాడు.   తనకి చాలా మంది VOTES చేస్తున్నారు