Skip to main content

Posts

Showing posts with the label Akkineni Nagarjuna

Shiva Re - release కి మీరు వెళ్తున్నారా

 నేను ఇప్పటి దాక ఈ Movie నీ Proper గా చూడలేదు  Movie Re release చేస్తాము  అని 3 Years చెప్తున్నారు But చేయడం లేదు  Re release అయిన తర్వాత  Theatre Version లో చూడాలి అని నేను అనుకున్నాను  Finally The Shiva Movie team Re release this Movie  Thank You RGV Sir  And TQ to Annapurna Studios  36 Years Back old Movie In Theatre Version  చాలా మంది Movie Lovers మధ్య కూర్చుని చూడటం లో ఒక Statisfaction ఉంటుంది 

ఇసారి థియేటర్ కి రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి

 

Shiva Re-release November 14th 2025

BIGG BOSS SEASON 9 TELUGU 14 CONTESTANTS PHOTOS

My Opinion about This August 14th Day Released Movies

 

కొండా సురేఖ గారి వాఖ్యల మీద రాంగోపాల్ వర్మ గారు స్పందించారు

 

Bigg Boss Season 8 Start అవుతుంది

ఈరోజు Telugu Bigg Boss Season 8 Start అవుతుంది  Maa Tv లో First Episode Evening Telecast కాబోతుంది  ఈ Season కూడా ఎప్పటి లాగే Nagarjuna గారే Host గా చేయబోతున్నారు. కానీ నాకు ఈ Season కి సంబందించిన Trailor చాలా ఆసక్తి గా అన్పించింది  ఈ ఎనిమిదవ Season లో ఏ ఏ Celebrity లు Contestants గా రాబోతున్నారు అనేది చూడాలి  నేను Google లో Serach చేసి కొన్ని పేర్లు చూపించింది  కానీ అది నిజమో కాదో తెలియదు  మరి మీరు ఏం అనుకుంటున్నారు  Whats Your Opinion about  This Season 8 

BIGG BOSS SHOW & OTT UPDATES 10-10-2023

BIGG BOSS SEASON 7 TELUGU TV SHOW NEW 5 WILD CARD CONTESTANTS NAMES 1. Ashwini sree (Actress) 2. Ambati Arjun (Actor) 3. Pooja Murthy (Actress) 4. Bhole Shavali ( Singer)

BIGG BOSS SHOW UPDATES 23-8-2023

Shiva Movie Re-release చేయండి

 August 29th నాడు అక్కినేని నాగార్జున గారి Birthday సందర్భంగా  Shive Movie Re-release చేయండి As a Movie Fan & Ramgopal Varma Fan అని కోరుకుంటున్నాను

BIGG BOSS S5 FUNNY TROLLING

Facebook లో కన్పించింది screenshot తీసి షేర్ చేస్తున్న

DEAR BIGG BOSS LOVERS ANSWER TO THIS QUESTION

BIGG BOSS SEASON 5 Start అయ్యింది రేపటి నుండి Best Entertainment దొరుకుతుంది

Congratulations To Bigg Boss S4 Winner (Telugu Language)

 

Bigg boss yesterday episode

 బిగ్ బాస్ నిన్నటి వీక్ ఎండ్ Episode లో అవినాష్ eliminate అయ్యి వెళ్ళటం చాలా బాధగా  అనిపించింది కానీ తను వెళ్తూ నాగార్జున గారి తో కలిసి చేసిన fun Comedy చాలా entertainment చేసింది 

BIGG BOSS TROLESS

 Bigg boss సీజన్ 4 స్టార్ట్ అయ్యింది  Comedy పంచులు స్టార్ట్ చేశారు  It's Really Good very Funny 😁😋 As a Bigg Boss Show  Audian  I wana Say best of Luck  All the Best  To  All Contents  And Also To  Meme's Creaters & Trollers