ఇబ్బంది పడాల్సిన problem ఏమి లేదు మనకి కి just ఇక్కడ Language Problem అంతే ఈ వీడియోస్ HINDI LANGUAGE లో PLAY అవుతుంటాయి మనం ANSWERS గుర్తు పెట్టుకుని వారు QUESTIONS అడిగి నప్పుడు OPTIONS లో ANSWER ఉంటుంది ఒక OPTION SELECT చేసుకొని ANSWER చేస్తే చాలు AND ఆ ANSWER కరెక్ట్ అయితే తర్వాత మీకు పాయింట్స్ లబిస్తాయి మీరు ఒకసారి కింద ఉన్న Screenshorts చుడండి మనం డైలీ వీడియోస్ చూస్తూ ఆన్సర్స్ చేయాల్సిన గేమ్ షో ల లిస్ట్ ఉంది