Skip to main content

Posts

Showing posts with the label Text Books

B.A EHP 3rd Year 5th and 6th Semesters Text Books

Tution fees Pay చేసిన తర్వాత  Dr B R Ambedkar Open University  నుండి వచ్చిన Text Books  Postal Service లో ఈ Books వచ్చాయి  B.A EHP  Final Year Telugu Medium  5th & 6th Semesters Text Books  Book లో information నేను ఇంకొక Post లో Update చేస్తాను 

రెండువ సంవత్సర 3rd & 4th సెమిస్టర్స్ టెక్స్ట్ బుక్స్ అందాయి

నేను సూర్యాపేట తళ్లగడ్డ ఏరియా లో ఉంటాను  నాకు శ్రీకాంత్ అనే పోస్టుమాన్ వచ్చి ఈ పార్సెల్ నీ Delivery ఇచ్చారు ఈ పార్సెల్ పోస్టల్ సర్వీస్ లో వచ్చింది  And ఇది నా ఇంటి Google Map Location Link  https://maps.app.goo.gl/Av8LWkdPg5UgipAQ8 And  ఇది ఆ పోస్టుమాన్ Contact Number : 8790270457  (True Caller Link) First Packing గురించి చూద్దాం  ఈ విధంగా Packing తో ఈ పార్సెల్ వచ్చింది  తర్వాత నేను పైన ఉన్న Cover and రిబ్బన్ Paper Cut చేశాను  తర్వాత కింది విధుముగా మళ్ళీ Cloth తో Packing కన్పించడం జరిగింది  ఈ Cloth Packing కూడా మంచిదే  వర్షాలు పడుతున్నాయి కదా ఒక Protection లాగా ఉంటుంది  Cloth కూడా Remove చేయగానే ఈ విధముగా Books కన్పించడం జరిగింది  దాని తరువాత వాటిని తీసి రెండు Lines లలో పెట్టి Photo తీయడం జరిగింది  Total  9 Books వచ్చాయి  వాటి List చూద్దాం  1 . తెలుగు మౌళికంశాలు బాషా నైపుణ్యాలు  (సెమిస్టర్  3 & 4 )  2 . ఇంగ్లీష్ A Foun...

iam Received Open Degree Study Books

Final గా Dr. B.R Ambedkar Open University నుండి   ఈ రోజు Open Degree Study Books Postal Service ద్వారా నా  ఇంటి Address కి Delivery అయ్యాయి. నేను జులై నెలలో Open Degree కి Admission వేశాను In S.V Degree College Suryapet లో అని దాని గురించి మీతో ఒక పోస్ట్ ద్వారా Share చేసుకున్నాను ఆ సమయంలో Fees ఎంత కట్టాను and Books కి ఎంత Pay చేశాను అనేది వివరాలు  ఆ పోస్ట్ లో పెట్టడం జరిగింది. మీరు ఆ Post ని  కింద ఉన్న Tags లలో  కానీ లేదా ఈ కింద ఉన్న Link click చేసి గాని చూడవచ్చు.   https://courierboyimransrpt.blogspot.com/2023/07/in-sv-degree-college-open-degree.html నేను Open Degree Course కి సంబంధించి B.A EHP తీసుకున్నాను. నాకు వాటికీ సంబంధించిన Books వచ్చాయి వాటి వివరాలు మీకు Photo రూపంలో Share చేస్తున్నాను. Packing Average గా ఉంది But లోపల ఈ Cloth Packing అనేది బాగుంది ok ok ఒకవేళ వర్షం లో తడవకుండా కూడా జాగ్రత్త పడేలా Packing చేశారు Nice And Books వచ్చేసి Total 7 Books వచ్చాయి వాటి List ఈ విధ...