నేను సూర్యాపేట తళ్లగడ్డ ఏరియా లో ఉంటాను
నాకు శ్రీకాంత్ అనే పోస్టుమాన్ వచ్చి ఈ పార్సెల్ నీ Delivery ఇచ్చారు
ఈ పార్సెల్ పోస్టల్ సర్వీస్ లో వచ్చింది
And ఇది నా ఇంటి Google Map Location Link
And
ఇది ఆ పోస్టుమాన్ Contact Number : 8790270457 (True Caller Link)
First Packing గురించి చూద్దాం
ఈ విధంగా Packing తో ఈ పార్సెల్ వచ్చింది
తర్వాత నేను పైన ఉన్న Cover and రిబ్బన్ Paper Cut చేశాను
తర్వాత కింది విధుముగా మళ్ళీ Cloth తో Packing కన్పించడం జరిగింది
ఈ Cloth Packing కూడా మంచిదే
వర్షాలు పడుతున్నాయి కదా ఒక Protection లాగా ఉంటుంది
Cloth కూడా Remove చేయగానే ఈ విధముగా Books కన్పించడం జరిగింది
Total 9 Books వచ్చాయి
వాటి List చూద్దాం
1. తెలుగు మౌళికంశాలు బాషా నైపుణ్యాలు
(సెమిస్టర్ 3 & 4 )
2. ఇంగ్లీష్ A Foundation Course (సెమిస్టర్ 3&4)
3. స్కిల్ ఎన్హన్స్మెంట్ కంపల్సరీ కోర్స్ - 1 (సెమిస్టర్ - 3)
(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఫర్ ఎడ్యుకేషన్)
4. చరిత్ర (సెమిస్టర్ 3 & 4)
5. అర్ధశాస్త్రం (సెమిస్టర్ 3 & 4)
6. PERSONALITY DEVELOPMENT AND SOFT SKILLS ( SEMESTER - 3)
7. రాజినీతి శాస్త్రం (Semester - 4)
స్కిల్ ఎన్హన్స్మెంట్ ఎలక్ట్రివ్ కోర్స్ - 1
పొలిటికల్ రిపోర్టింగ్ రేటింగ్ ఫర్ మాస్ మీడియా
8. రజినీతి శాస్త్రం (Semester - 4)
స్కిల్ ఎన్హన్స్మెంట్ ఎలక్ట్రివ్ కోర్స్ - 2
సర్వే పరిశోధన పద్ధతులు
9. రాజినీతి శాస్త్రం ( సెమిస్టర్ 3 & 4)
మీరు పూర్తి వివరాలు కోసం Books ఉన్న చిత్రాన్ని గమనించండి అందులో
3rd మరియు 4th సెమిస్టర్స్ యొక్క పేర్లు పూర్తిగా అర్ధం అవుతాయి
4th సెమిస్టర్ లో రాజినీతి శాస్త్రం Subject కి సంబందించి రెండు Extra Subjects add అయ్యాయి
Total 3 Papers ఉన్నాయి
ఇక్కడ మనం చూసుకుంటే
3rd సెమిస్టర్ లో Total 7 Papers కి Exams రాయాలి
And 4th సెమిస్టర్ లో Total 7 Papers కి Exams రాయాలి
3&4 సెమిస్టర్స్ కలిపితే Total 14 Papers కి Attend అయ్యి Exams రాయాలి
నేను Books List ఇప్పుడు మీతో share చేశాను
And Books And Marks అని మరొక Post ద్వారా మీతో ఏ ఏ Paper ఎన్ని మార్కులకూ సంబందించినది Pass marks ఎన్ని
అనే Details Share చేస్తాను ఈ Post మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో Share చేయండి
వారికీ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగ పడవచ్చు
Comments
Post a Comment