Posts

Showing posts with the label Tamil Dubbing Movies

జరిగిందే మళ్ళీ మళ్ళీ జరగటం మీతో ఎప్పుడైనా జరిగిందా

Image
Iam in Loop journey అని మీకు ఎప్పుడైనా అనిపించిందా  కింద Loop world లో చిక్కున్న కొంతమంది వ్యక్తులు తిప్పలు మీరు కూడా చూడండి  1. ఒకటి movie ( The Loop ) Available in YouTube  2. రెండవది ఒక web series (కుడి ఎడమైతే) This web series Available in Aha OTT Telugu Platform 

దీపావళి మంచి డ్రామా & ఎమోషనల్ టచ్ ఇచ్చే మూవీ

Image
నేను నిన్న Yesterday Night Tv చూద్దాం అని  కూర్చొని Tv on చేశాను  Two Days నుండి విపరీతంగా వర్షాలు పడుతున్నాందున  Cable Connections కూడా సరిగ్గా work చేయడం లేదు  Cable Conection పెట్టె Boys ఆ Office owner అనే Person కూడా Call చేస్తే Responce ఇవ్వడం లేదు  సినిమా చూద్దాం అని Fix అయ్యి  Recent OTT Released Movie List Google లో Serach చేశా  Then నాకు  నాకు దీపావళి అని ఒక Tamil Dubbing Movie కన్పించింది  చూసాను నాకు చాలా బాగా నచ్చింది  ఇది Drama and మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చే movie  ఈ Movie Tamil ఇండస్ట్రీ లో KIDA అనే పేరుతో  2023 నవంబర్ 11వ తేదీన విడుదల అయ్యి  మంచి ఆదరణ పొంది  INTERNATIONAL FILM FESTIVALS  లో ఎన్నో అవార్డ్స్  అందుకుంది  మన Telugu లో August 29 వ తేదీ 2024 నాడు Etv win OTT లో దీపావళి అనే Telugu Tittle తో విడుదల అయ్యింది.  https://www.etvwin.com/upcoming-trailers/drama/deepawali-movie-trailer ఈ Movie కి సంబందించిన వివరాలు ఇవి  డైరెక్టర్ - రా వెంకట్  ప్రొడ్యూసర్ - స్రవంతి...