జరిగిందే మళ్ళీ మళ్ళీ జరగటం మీతో ఎప్పుడైనా జరిగిందా
Iam in Loop journey అని మీకు ఎప్పుడైనా అనిపించిందా
కింద Loop world లో చిక్కున్న కొంతమంది వ్యక్తులు తిప్పలు మీరు కూడా చూడండి
1. ఒకటి movie ( The Loop ) Available in YouTube
2. రెండవది ఒక web series (కుడి ఎడమైతే) This web series Available in Aha OTT Telugu Platform
Comments