12th October నాడు morning పెట్టిన ఛార్జింగ్ 14th October Mid Night వరుకు వచ్చింది 3 Days వచ్చింది Final గా చెప్పాలి అంటే ఈ Boat Rockerz 330 ANC Blutooth Neckband Charging చాలా fast గా ఎక్కుతుంది. చాలా గంటలు వస్తుంది నాకు చాలా బాగా Comfort గా కూడా ఉంది. కింద ఉన్నా photo నిన్న 14th October morning time'లో తీసుకున్నా Screenshort Charging పెట్టిన తర్వత 3rd Day 30% ఉంధి ఈ 30% mid night వరుకు వచ్చింది