Posts

Showing posts from June, 2024

SURYAPET DTDC COURIER SERVICE COURIER BOYS LIST & CONTACT NUMBERS

Image
SUNEEL          -    9701294703 UDAY KIRAN  -    97000 08042 MUSTAFA       -    9848730407 IMRAN            -    7989798430

నా Boat Rockerz 330ANC Model Neck Bluetooth పాడైపోయింది

Image
నిన్న వర్షం లో Delivery చేస్తూ Phone Calls మాట్లాడాను Boat Rockerz 330ANC Neck Blutooth Speackers use చేసుకుంటూ  Evening Time వరుకు రెండు Speackers పని చేశాయి  Next Day Left Side Speaker Sound తగ్గుతు తగ్గుతు.... మొత్తమే పాడైంది  Right side Speacker మాత్రం మంచిగానే ఉంది    https://courierboyimransrpt.blogspot.com/2022/09/order-bluetooth-neckband-boat-rockerz.html నేను ఈ Neck Blutooth నీ September 2022 లో తీసుకున్నాను దానికి సంబందించిన వివరాలు పైన ఉన్న Link click చేసి చూడగలరు  Daily Non stop 5 లేదా 6 గంటలు Use చేస్తాను  One Hour Charging పెడితే 3Days వచ్చేది  చాలా సార్లూ వర్షం లో కూడా తడిసింది   September 2022 నుండి June 2024 వరుకు  ఏ Problem లేకుంట Work చేసింది  ఇప్పుడు కొత్త ది తీసుకునే Moment వచ్చింది  ఇది తీసుకుంటే బాగుంటుంది  అని ఆలోచిస్తున్నాను 

B.A History Semester - 2 May/June 2021 Quetion Paper

Image
B.A Semester - 2 History (Telugu Medium) May/June 2021  Quetion Paper  Bit Paper Dont Need  And  For More Question Papers Click the Open Degree Study Tag 

B.A History Semester - 2 May/June & August Question Paper

Image
Dr. B.R Ambedkar Open University  B.A History Semester - 2 (Telugu Medium) May/June 2023 Question Paper  & August 2023 Question Paper  Only   Section - A  & Section - B  Bit Paper Not Mentioned  So Don't Follow Bit Paper                          ....................... మరిన్ని Question Papers కోసం  కింద ఉన్న Open Degree Study అనే Tag ని click చేసి చూడగలరు  మీ విలువైన అభిప్రాయాలూ కూడా కింద Comment box లో Mention చేయండి  And ఇతర Students కి కూడా ఈ Post share చేయండి  .... All the Best ....

SBI CREDIT CARD కొత్త రూల్స్

మరిన్ని వివరాల కోసం  కింది Link Click చేయండి  https://www.google.com/amp/s/telugu.samayam.com/business/business-news/sbi-credit-cards-new-rule-reward-points-discontinued-for-these-credit-cards-for-govt-transactions-from-july-1/amp_articleshow/110990309.cms

Iam Received The Order from Venkateshwara Publications

Image
Yesterday order పెట్టిన Books  ఈరోజు Delivery చేశారు  DTDC Courier Service ద్వారా వచ్చాయి   Parsel Open చేసి మీతో Books Photos తీసి మీతో share చేస్కుంటున్నాను  Books లోపల Content గురించి Next Post Update చేస్తాను  పూర్తి వివరాలు కోసం కింద Open Degree Study  Tags Click చేసి చూడగలరు 

మా ఇంట్లో పిచ్చుక గుడ్లు

Image
నేను మా ఇంట్లో ఎనిమిది పిచ్చుక గుడులు పెట్టాను  దానిలో పిచ్చుక లు గుడ్లు పెట్టి  పిల్లలను పెంచాబోతున్నాయి  దానికి సంబందించిన Videos అప్పుడప్పుడు  నా instagram Account లో పెడ్తుంటాను  https://www.instagram.com/imran_suryapet?igsh=MTVnaTF1Y21hd2thdQ==