Posts

Showing posts from September, 2022

Director Om Rowth Posted Adhi purush First Look of Prabhas

Image

కార్తికేయ 2 OTT Update .... Zee5 లో విడుదల

Image
 

ఆడవాళ్ళు మీకు జోహార్లు Tv Show ఇప్పుడు Suryapet లో

Image
This Picture Colleceted From What's App Groups All the Best To Patispeted Womens & Girls

Today is Very Sad Moment Happened

Image
Today I Feel Very Sad When iam Give Food To My Golden Fish 🐠 ఈ రోజు మా ఇంట్లో Aquarium లో Gold fish Food వేద్దాం ఆని పైన Cap open చేయగానే చనిపోయి కన్పించింది  దీనిని బయటికి తీసి ఇంట్లో ఒక Money Plant పెట్టీ ఉన్నా ఒక పెద్ద కుండి లో పతి పెట్టాను. ఈ Golden Fish నీ నేను Last Year July 2021 లో కొన్నాను  నేను ఒక month వరుకు కూడా ఉంటాదో లేదో అనుకున్న But ఎన్ని నెలలు ఉండటం చాలా గొప్పగా అనిపించేది  చాలా Powerful Fish అనుకునే వాడిని  దీనిని ప్రతి రోజు చూస్తున్న చాలా ప్రశాంతంగా అనిపించేది.  Aquarium లో Food వేస్తున్నప్పుడు కూడా అది Food తినే విధానం చూస్తే చాలా ముద్దుగా అనిపించేది.... Rip ....... 

Theatre లలో OTT లలో విడుదల అయ్యే సినిమాలు వెబ్ సీరీస్ లు

Image

Boat Rockerz 330 ANC Charging Time

Image
Boat Rockerz తిస్కున్న తర్వాత నేనూ ఈ రోజు Charging పెట్టాను ఒక 15 నిమిషాలు పెట్టాను 60% Charging ఎక్కింది Charging పెట్టే Time లో పెట్టీ తీసిన తర్వాత Time గుర్తు ఉండాలి ఆని నా Mobile లో Screenshorts తిస్కున్నాను మీరు పైన టైం గమనించగలరు  నా దగ్గర ఒక చిన్న Charging Adapter కి ఈ Boat Rockerz 330 ANC Blutooth Pack లో వచ్చిన Charging Cable నీ Attach చేసి పెట్టాను పైన టైం ప్రకారం చూసుకుంటే ఒక 15నిమిషాలు Charging పెట్టాను ఈ ఇంత వరుకు Work చేస్తుంది Check చేసి  ఇంకొక పోస్ట్ చేసి మితో share చేసుకుంటాను  మీరు ఈ పోస్ట్ కి సంబంధించి Previews Updates చూడాలి అనుకుంటే కింద ఉన్నా Boat Rockerz 330ANC Tag నీ Click చేయండి

Sudheer Babu Hunt Movie Updates

Image

Lookism Offical Teaser Netflix

Image
 

అక్కినేని నాగార్జున కి అది Luckey Day

Image

నేను Order చేసిన Bluetooth Neckband Boat Rockerz 330 ANC

Image
నా పాత  Bluetooth Neckband Charging ఎక్కువ సమయం ఉండటం లేదు So కొత్త Blutooth Neckband తీసుకుందాం అని Mivi Company ఒక Model  Mivi Conquer X Wireless Earphones Try చేశాను అదీ sound Quality Ok అన్పించింది But Neck వేసుకోవడం కొంచం Uncomfortable అన్పించింది ఎక్కడ తెలియకుంట కిందా పడిపోతుంది లేదా పడిపోవచ్చు అని ఇబ్బంది పడి దానిని Return పెట్టేసాను  దాని తర్వాత ఇప్పుడు ఎలాగో ఒకటి అవసరం కాబట్టి ఇంకొకటి Try చేద్దాం అని ఒక Two Weeks నుండి YOUTUBE video's చూస్తూ చూస్తూ  Rockerz 330 ANC అని ఒక Model గురించీ చాలా మంది Youtubers ఇచ్చిన Postive Reviews చుసి ఈ Model నీ సెలెక్టచేసుకున్నా ఒక Two Days తర్వాత Use చేస్తూ  Charging ఎలా పెడ్తున్న and ఎంత సేపు వరుకు పనిచేస్తుంది Charging Range అనేది Update చేస్తా 

Vikram Cobra Movie OTT Update

Image

ప్రతిరోజూ 1GB Data అందించే BSNL JIO Network లు

Image

Rana Naidu Teaser చూశారా?

Image

OTT Updates 22-09-2022

Image