Boat Rockerz తిస్కున్న తర్వాత
నేనూ ఈ రోజు Charging పెట్టాను
ఒక 15 నిమిషాలు పెట్టాను
60% Charging ఎక్కింది
Charging పెట్టే Time లో పెట్టీ తీసిన తర్వాత Time గుర్తు ఉండాలి ఆని నా Mobile లో Screenshorts తిస్కున్నాను
మీరు పైన టైం గమనించగలరు
నా దగ్గర ఒక చిన్న Charging Adapter కి
ఈ Boat Rockerz 330 ANC Blutooth Pack లో వచ్చిన Charging Cable నీ Attach చేసి పెట్టాను
పైన టైం ప్రకారం చూసుకుంటే ఒక 15నిమిషాలు Charging పెట్టాను
ఈ ఇంత వరుకు Work చేస్తుంది Check చేసి
ఇంకొక పోస్ట్ చేసి మితో share చేసుకుంటాను మీరు ఈ పోస్ట్ కి సంబంధించి Previews Updates చూడాలి అనుకుంటే కింద ఉన్నా Boat Rockerz 330ANC Tag నీ Click చేయండి
Comments
Post a Comment