Skip to main content

Posts

Showing posts with the label MY REAL ME MOBILE

ప్రకృతి పండుగ హోలీ శుభాకాంక్షలు

ఈ హోలీ మీ జీవితాలలో కొత్త రంగులు తీసుకోని రావాలి అని... కొత్త Experiences ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ఎండాకాలం కదా ఎండలు Body లోని water మొత్తం Cooldrings తగినట్లు తాగేస్తున్నాయి మనుషులం మన పరిస్థితే ఇలా ఉంటే పాపం మూగ జీవాలు పక్షులు సంగతి ఏంటి... నేను ఒక Nature Lover గా మా ఇంట్లో చిన్నా చిన్నా పక్షుల కోసం Small Houses ఏర్పాటు చేశాను... వాటి కోసం Water తాగే ఏర్పాటు కూడా చేశాను 😇😇😇😇 😎😎😎😎 మీకు ఈ పోస్ట్ నచ్చితే కింద Comment Box లో Comment చేయండి మీ అభిప్రాయం Share చేసుకోండి...