Skip to main content

Posts

Showing posts with the label Nani

All the Best to Director Sujith

OG Non Stop గా Daily 4 ఆటలతో థియేటర్స్ లో Run అవుతుంది  సినిమా వచ్చి పదిరోజులు దాటిన రెండో సారి Mutual Friends తో సినిమా చూడటానికి వెళితే  థియేటర్స్ లలో జనాలు బాగానే కనిపిస్తున్నారు  And As a Prabhas Fan OG కి Sahoo Conection ఉంది అని జాకీ ష్రుఫ్ Entry వచ్చేదాకా తెలియదు Movie చూస్తున్నపుడు  Movie Next Part మీద and Sujith Universal లో Next రాబోతున్న సినిమా లు చూడటం కోసం ఆసక్తి తో Wait చేస్తున్నాను  Present తను Hero Nani తో Dear Romeo Movie చేయబోతున్నారు All the Best for This Project