All the Best to Director Sujith

OG Non Stop గా Daily 4 ఆటలతో థియేటర్స్ లో Run అవుతుంది 
సినిమా వచ్చి పదిరోజులు దాటిన రెండో సారి Mutual Friends తో సినిమా చూడటానికి వెళితే 
థియేటర్స్ లలో జనాలు బాగానే కనిపిస్తున్నారు 

And As a Prabhas Fan OG కి Sahoo Conection ఉంది అని జాకీ ష్రుఫ్ Entry వచ్చేదాకా తెలియదు Movie చూస్తున్నపుడు 
Movie Next Part మీద and Sujith Universal లో Next రాబోతున్న సినిమా లు చూడటం కోసం ఆసక్తి తో Wait చేస్తున్నాను 

Present తను Hero Nani తో Dear Romeo Movie చేయబోతున్నారు All the Best for This Project 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను