Skip to main content

Posts

Showing posts with the label Charging Duration

4th Charging పెట్టాను 10-10-2024 నాడు Realme P1 Mobile కి

8-10-2024 వ తేదీ 3rd ఛార్జింగ్ పెట్టాను కదా  అది 10-10-2024 వ తేదీ నాడు  మార్నింగ్ వరుకు Use చేశాను Movies Watch చేయడం Youtube Videos చూడటం  And ఈ ఛార్జింగ్ నాకు Limited గా Use చేస్తే Two Days వచ్చింది  And మళ్ళీ 10-10-2024 నాడు మార్నింగ్  8:00 AM సమయం లో  4th ఛార్జింగ్ పెట్టాను  8:59 AM వరుకు పెట్టాను అంటే one Hour పెట్టడం జరిగింది  ఇవి దానికి సంబందించిన Screenshorts  ఈ ఛార్జింగ్ ని నేను Non stop గా Yesterday Use చేశాను  Non stop గా అంటే నేను Courier Boy గా Work చేస్తుంటాను  ఒక్కొక్క పార్సెల్ Delivery చేసి నప్పుడు Mobile లో App open చేసి Details Type చేసి Photo తీసుకోవాలి  Mobile Camera ని Non stop Use చేశాను  And Music కూడా వింటూ Journey చేస్తుంటాను  Music Player కూడా Non stop గా నడుస్తుంది  And ఈ విధముగా Non stop use చేస్తూ ఈ రోజు అనగా 10-10-2024 నాడు 8:59 AM  నుండి 11-10-2024 నాడు 7:26 AM  Time Duration కి 16% తక్కింది  Note : Non stop గా Use చేస్తే One Day D...

6వ తేదీ నుండి 9వ తేదీ వరుకు ఛార్జింగ్ వచ్చింది

6వ తేదీ నాడు పెట్టిన Charging  ఈరోజు 9-10-2024 నాడు మధ్యాహ్నం సమయం 1:42 వరుకు వచ్చింది  Then మళ్ళీ నేను Courier Delivery work పూర్తి చేసుకొని వచ్చి  మధ్యాహ్నం  Time లో మళ్ళీ ఇంకోసారి ఛార్జింగ్ పెట్టాను  ఇది ఎన్ని రోజులు వస్తుంది అనేది check చేసి  మళ్ళీ ఇంకొక Post Update ఇచ్చి మీతో share చేసుకుంటాను 

3rd Charging Time 8-10-2024

2nd Charging Duration  Two Days Action ఉంది  ఈరోజు Evening Time 3rd charging పెట్టాను దానికి సంబందించిన  Screen shots 

Realme P1 Mobile First Day Charging

Realme P1  Mobile ఈ రోజు First Day Charging పెట్టాను  ఒక 44 Minutes పెట్టాను  5% నుండి 74% ఎక్కింది  ఛార్జింగ్ పెట్టె ముందు & పెట్టిన తరువాత తీసుకున్న Screenshorts ఇవి  Next Post ఈ ఛార్జింగ్ పవర్ ఇంత సేపు నడిచింది  Buttery Low Screenshorts కూడా share చేస్తాను 

Realme Buds Wireless 3 in One About My Opinion

Amazon లో నేను ఈ Realme Buds Wireless 3 in One Order చేశాను రెండు రోజుల్లో డెలివరీ అయింది ఇది Last Year 2023 లో Lunch అయ్యింది  నాకు ఈ Model నచ్చి Order పెట్టుకున్నాను  పైన Share చేసిన Screenshorts చూసారు కదా  Connect చేయగానే 80% Charging ఉన్నట్లుగా చూపిస్తుంది. నాకు 8-7-2024 నాడు Evening Time Delivery అందింది  నేను Night Office Work Complete చేసుకొని వచ్చిన తర్వాత  10 గంటల సమయం లో Parsel open చేసి Connect చేసి ఒక 5 మినిట్స్ Music Play చేసి చూసాను  Sound System చాలా బాగుంది  Base కూడా అదిరింది  And తర్వాతి Post లో Charging Duration  గురించి Share చేసుకుంటాను  Mic ఎలా పని చేస్తుంది  Voice Recording ఎలా ఉంది  అనేది Share చేసుకుంటాను  నేను ఇంతకు ముందు వాడిన Boat Rockerz 330ANC Details and దాని మీద నేను ఈ Blog లో Post చేసిన Updates గురించి  మీరు కింది Link Click చేసి లేదా Serach box ద్వారా కూడా చదవచ్చు ...

నా Boat Rockerz 330ANC Model Neck Bluetooth పాడైపోయింది

నిన్న వర్షం లో Delivery చేస్తూ Phone Calls మాట్లాడాను Boat Rockerz 330ANC Neck Blutooth Speackers use చేసుకుంటూ  Evening Time వరుకు రెండు Speackers పని చేశాయి  Next Day Left Side Speaker Sound తగ్గుతు తగ్గుతు.... మొత్తమే పాడైంది  Right side Speacker మాత్రం మంచిగానే ఉంది    https://courierboyimransrpt.blogspot.com/2022/09/order-bluetooth-neckband-boat-rockerz.html నేను ఈ Neck Blutooth నీ September 2022 లో తీసుకున్నాను దానికి సంబందించిన వివరాలు పైన ఉన్న Link click చేసి చూడగలరు  Daily Non stop 5 లేదా 6 గంటలు Use చేస్తాను  One Hour Charging పెడితే 3Days వచ్చేది  చాలా సార్లూ వర్షం లో కూడా తడిసింది   September 2022 నుండి June 2024 వరుకు  ఏ Problem లేకుంట Work చేసింది  ఇప్పుడు కొత్త ది తీసుకునే Moment వచ్చింది  ఇది తీసుకుంటే బాగుంటుంది  అని ఆలోచిస్తున్నాను 

12-10-2022 నుండి 14-10-2022 వరుకు

12th October నాడు morning పెట్టిన ఛార్జింగ్ 14th October Mid Night వరుకు వచ్చింది 3 Days వచ్చింది Final గా చెప్పాలి అంటే ఈ Boat Rockerz 330 ANC Blutooth Neckband Charging చాలా fast గా ఎక్కుతుంది. చాలా గంటలు వస్తుంది నాకు చాలా బాగా Comfort గా కూడా ఉంది.  కింద ఉన్నా photo నిన్న 14th October morning time'లో తీసుకున్నా Screenshort  Charging పెట్టిన తర్వత 3rd Day  30% ఉంధి ఈ 30% mid night వరుకు వచ్చింది