8-10-2024 వ తేదీ 3rd ఛార్జింగ్ పెట్టాను కదా
అది 10-10-2024 వ తేదీ నాడు
మార్నింగ్ వరుకు Use చేశాను Movies Watch చేయడం Youtube Videos చూడటం
And ఈ ఛార్జింగ్ నాకు Limited గా Use చేస్తే Two Days వచ్చింది
And మళ్ళీ 10-10-2024 నాడు మార్నింగ్
8:00 AM సమయం లో 4th ఛార్జింగ్ పెట్టాను
8:59 AM వరుకు పెట్టాను అంటే one Hour పెట్టడం జరిగింది
ఇవి దానికి సంబందించిన Screenshorts
Non stop గా అంటే నేను Courier Boy గా Work చేస్తుంటాను
ఒక్కొక్క పార్సెల్ Delivery చేసి నప్పుడు Mobile లో App open చేసి Details Type చేసి Photo తీసుకోవాలి
Mobile Camera ని Non stop Use చేశాను
And Music కూడా వింటూ Journey చేస్తుంటాను
Music Player కూడా Non stop గా నడుస్తుంది
And ఈ విధముగా Non stop use చేస్తూ ఈ రోజు అనగా 10-10-2024 నాడు 8:59 AM
నుండి 11-10-2024 నాడు 7:26 AM
Time Duration కి 16% తక్కింది
Note : Non stop గా Use చేస్తే One Day Diffnet గా వస్తుంది
Comments