నా Blog లో Post లు చదువుతున్న ప్రతి Visitor నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. Flipkart లో 27 సెప్టెంబర్ నుండి Sales Start అయ్యాయి Mobile Phones లలో చాలా మంచి Discounts లభిస్తున్నాయి నేను ఈ అవకాశం ను Use చేసుకున్నాను Realme P1 అనే Mobile నీ 28 సెప్టెంబర్ 2024 నాడు Order పెట్టాను 30 సెప్టెంబర్ నాడు మధ్యాహ్నం సమయంలో Delivery అయ్యింది Open Delivery Option కూడా ఉంది ఇది Courier Boy Box Open చేసి చూపించే Time లో Record చేసిన Video ఈ Mobile 15000 Market Price ఉంది నాకు Flipkart Axis Credit Card ద్వారా Buy చేస్తే 2000 Discount వచ్చింది Total Amount 13107 Rs పడింది ఇందులో Extra charges అనేవి ప్యాకేజీ Charges & Delivery Charges లాగా పడ్డాయి ఒక రోజు ముందే Delivery అయ్యింది మీరు ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు కోసం కింది Video Watch చేయండి Hindi & Telugu Languages లో ఈ Videos Available ఉన్నాయి నేను Present Realme 8 అనే Model వాడుతున్న ఈ mobile 2021 May నెలలో Flipkart లోనే Buy...