3 Years తర్వాత MI TV

 నేను 3 Years Back 

కొనుగోలు చేసిన TV 

MI TV 4X 43 INCH 

ఈ Tv కి సంబందించి నేను ఒక Post పెట్టాను 

అది కింది Link Click చేసి చూడవచ్చు 


Present ఈ Tv తీసుకోని 3 Years Complete అయ్యింది 






ఇప్పటి వరుకు నాకు ఎలాంటి లోపం ఉన్నట్లు ఏమి అన్పించలేదు 

ఈ 3 Years లో నేను 

మూడు నాలుగు సార్లు Update Version వస్తే Update చేశాను 

Picture Quality కూడా Very Nice 

నేను ఒక కస్టమర్ గా 5/4 Rating ఇస్తాను 






మీరు ఒకసారి నా పాత Post లు కూడా చుడండి.



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను