Flipkart లో Purchase చేసిన Mi Tv 4X 43 inch

ఈ టీవీ నీ 8-7-2021 నాడు Flipkart Site లో Order పెట్టాము 
10-7-2021 తేదీ నాడు శనివారం అనగా ఈ రోజు న Delivery అయ్యింది.
Order పెట్టిన రెండు రోజులలో వచ్చేసింది.
Very Fast Delivery Service ... It's very nice 
Tv సంబంధించిన install Process Complete చేయడానికి రేపు ఒక వ్యక్తి వస్తారు తను వచ్చి Open చేస్తాడు బాక్స్ ఆని Delivery Boy చెప్పాడు 
and తను రేపు ఆ వ్యక్తి వచ్చి టీవీ install Process Complete చేశాక నేను ఇంకొక post పెట్టి నా అభిప్రాయం Share చేసుకుంటాను. 
మీరు ఈ టీవీ గురించి నేను share చేసిన నా అభిప్రాయాలు కింద ఉన్నా Mi Tv 4X 43 inch Tag Button ని Click చేసి చూడవచ్చు.
Present నేను Tv Box కి సంబంధిన కొన్ని Photos తీశాను వాటిని మీరు చూడండి.
SMI TV 4X 43 INCH 108 CM

install Process Complete చేయడానికి రేపు వస్తారు 
So ఈ Mi Tv నీ మేము ప్రస్తుతానికి 
మా ఇంట్లో పాత టీవీ వెనుక పెట్టాము 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను