Posts

Showing posts with the label DTDC Courier

Parsel Recived from Navata Transport Suryapet

Image
నేను Online ఒక Instagram Advertising లో చూసి ఒక old model Windows 7 CPU order పెట్టాను  Whats app లో దీనికి సంబందించిన  వివరాలు Video Call ద్వారా చూసి Confirm చేసుకొని Order పెట్టాను  ఈ పార్సెల్ Navatha Transport Service లో Recive చేసుకున్నాను. Packing & Delivery charges తో కలిపి  4500 Rs అయ్యింది   సూర్యాపేట అంబేద్కర్ నగర్ లో ఉన్నా Navatha Transport Google Map Location ఇది  https://maps.app.goo.gl/3BwUDmmdGUZvTGYF7 Unboxing And CPU Details  ఇంకా మరిన్ని Updates  దీని working Condition గురించి  Next Post లో Share చేసుకుంటాను  And ఇందులో DVD Drive Option ఉంది  But మనం విడిగా Buy చేసి Insert చేసుకోవాలి 

DTDC SURYAPET MAIN BRANCH ADDRESS

H. NO 1-2-270/88/C NH - 65 Road  Opposite High Tech Bustand  Suryapet - 508213

Happy Diwali To DTDC Customers 31-10-2024