Skip to main content

Posts

Showing posts with the label ESAY NAVIGATION

SURYAPET MOBILE SERVICE CENTRE GOOGLE MAP ADDRESS

Redmi Mobile Service Centre   Landmark : Sudha Bank & ECS computers  Opposite VASAVI Temple  Google Map Link :  https://maps.app.goo.gl/AvVENw3zyjSmigzL6 Oppo Mobile Service Centre   Landmark  : Sudha Bank & Vasavi Temple  Above ECS Computers  Google Map Link :  https://maps.app.goo.gl/oU1tavQCa5vTsXD86 Address Explaining in Telugu Language : మీరు Oppo Service Centre కి వెళ్ళాలి అనుకుంటే మీరు రెండు Entrys ద్వారా వెళ్ళవచ్చు  ఒకటి Redmi Service Centre కి గల పక్క Gate నుండి లోపలికి వెళితే మీకు Left side మెట్లు కన్పిస్తాయి  ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళగానే మీకు అక్కడ Oppo Mobile service Center కనిపిస్తుంది  And Second Entry  Sudha Bank ఎదురుగా ECS Computers పక్కన మెట్ల తో దారి కనిపిస్తుంది  Its a Second Entry  Realme Service Centre   Landmark : G Shoping Mall Line  And Above Vijaya Diagnostic Centre   Google Map Link :  https://maps.app.goo.gl/bTU3pLzoQKhkMgPQ6 VIVO MOBI...

Realme Service Centre Suryapet

Realme Service Centre  Suryapet MG Road లో  Vijaya Diagnostic Centre పైన First Floor లో Available ఉంది. చాలా మంది తెలియని వారు Google చేసిన కూడా వారికి Location దొరకడం లేదు అందుకని ఈ Post అలాంటి వారికి Useful కావాలి అనే ఉద్దేశం తో నా Blog లో Post ద్వారా Share చేస్తున్నాను MG Road లో కి వెళితే ఈ సందు చాలా Easy గా కనిపిస్తుంది పైన Photo Denver అని ఒక Board కనిపిస్తుంది కదా Correct గా ఆ Board కి ఎదురుగా ఉన్న సందులో Vijaya Diagnostic Centre కి పక్కన పైకి ఎక్కడానికి 🪜 Steps ఉంటాయి Steps ఎక్కి పైకి  వెళ్తుంటే First Floor లో ఈ Realme Service Centre Available ఉంటుంది.

Pan Card office మార్చబడింది

Suryapet లో వాణిజ్య Bhavan Road లో Red Bucket Biryani కి పక్కన మరియు DTDC Courier, Vishal Curry's Point కి ఎదురుగా గల Pan Card Service Office అక్కడి నుండి ఎదురుగా అనగ మా DTDC Courier Office పక్కకి మర్చబడింది.  పైన మీరూ చూడవచ్చు Pan card Office ఉన్న  Shutter ఖాళీ అయిన Pictures నీ. నేను అక్కడే Pancard Office కి ఎదురుగా ఉన్నా DTDC Courier office లో Courier Boy గా  Work చేస్తుంటాను. నేను ప్రతిరోజూ చాలా మంది Pan card Service కోసం రావటం చూస్తుంటాను.  ఇప్పుడూ ఇక్కడి నుండి Chenge అయిన కారణం చేత తెలియని వారి కోసం ఇబ్బంది పడకుంట ఉండడం కోసం నేను Update Post చేస్తున్నను  ఈ Update Google Search లో Add అవుతుంది.  మీకు ఈ Post Share చేయాలి అనిపిస్తే Share చేయండి.  Have a Great 👍 Day 

Smart Point Opening Pictures in Suryapet

ఈ place లో ఇంతక ముందు Heritage ఉండేది ఇప్పుడు Smart Point Start అయ్యింది Heritage తీసేసి తర్వత ఇంట్లో కావాల్సిన సరకులు కొనుగోలు చేయటానికి కొత్త bustand లేదా high Way వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు ఆ కష్టం దక్కింది మనకి దగ్గరలో Smart Point వచ్చేసింది ఈ రోజు Opening అయ్యింది Customers తో కిట కిట లాడుతుంది 

FISH LAND AND PETS AQUARIUM & GIFTS

మీరు Dog Lovers ఆ... ?  మీ ఇంట్లో Birds And Fish Aquarium లాంటివి ఉంచడం ఇష్ట పడతార అయితే మీకూ వీటికి సంబంధించిన Foods ఇక్కడ కింద ఉన్నా Shop Adress లో  లభిస్తాయి ఈ Shop Suryapet లో Venkateshwara Swamy Temple ఎదురు Road లో ఉంటుంది. నేనూ నా ఇంట్లో Fish 🐠 Aquarium కి సంబంధించిన వస్తువులు ఇక్కడ చాలా సార్లు కొనుగోలు చేసాను చాలా బాగుంటాయి వీరి దగ్గర Availble దొరికే వస్తువులు  Contact Details : G.   Sridhar Naidu Cell Number.     : 9705832857 Suryapet 508213 Opp : Venkateshwara Swamy Temple Road 

All the Best To #24 Biryani 🥣 Bowl

Suryapet లో శంకర్ విలాస్ సెంటర్ లో వాణిజ్య భవన్ దగ్గర లో మహారాజ్ బిర్యానీ అని ఒక బిర్యానీ సెంటర్ ఉంది ఇక్కడ 99 రూపాయిలకి బిర్యానీ దొరుకుతుంది And Test కూడా బాగుంటుది. నేనూ  Work చేసి అలిసి పోయి మధ్యాహ్న సమయం లో Lunch Time లో ఈ బిర్యానీ సెంటర్ లోని బిర్యానీ Test చేసాను Nice 👍 బాగుంది  చాలా తక్కువ Budjet లో లబిస్తుంది విపరీతమైన ఆకలి లో ఉన్నప్పుడూ తినాలి and Night Time ఇంటికి Family members కోసం ఏమైనా తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు  ఈ 99 Rs బిర్యానీ అనేది Middle Class Family's కి చాలా చాలా Useful గా ఉంటుంది ఇప్పుడు ఈ మహారాజ్ బిర్యాని వారు  # 24 Biryani Bowl 🥣 పేరుతో మన ముందుకి వస్తున్నందకు వారికి All the Best మీకు Next Year బాగా కలిసి రావాలి & మీకూ మంచి ధన లాభం కలగాలి అని కోరుకుంటూ  నా తరుపు నుండీ మికు Happy Christmas 🎄 And Advance Happy New Year wishes తెలుపుకుంటున్నాను... ఇట్లు Courier Boy imran  DTDC COURIER వాణిజ్య భవన్ Road Suryapet Cell : 7989798430

DTDC Courier Service Adress Sky Look

DTDC courier Office Address Opposite : Red Bucket Biryani Centre Suryapet Contact Number  98483 45260 Name : Anjan Prasad 

DTDC Courier service Address

Suryapet Vanijya Bhavan Road లో Red Bucket Biryani సెంటర్ ఎదురుగా & Vishal కర్రీస్ పాయింట్ పక్కన  DTDC courier Office ఉంటుంది పూర్తి Address కోసం కింది Link Click చేయండి DTDC courier Office Address

Suryapet Red Bucket 🪣 DTDC Courier Office మధ్యలో ఉన్నా Road Repair Process జరిగింది

ఈ రోజు మా ఇంటికి దగ్గరలో ఉన్నా ఒక APARTMENT పైన టవర్ పెడుతుంటే తీసిన వీడియో

ఇప్పుడు జమ్మిగడ్డ లో STREET NUMBERS ADD చేశారు

ఈ వీడియో నేను ఈనాడు ఆఫీస్ లో  COURIER DELIVERY చేసి మళ్ళి తిరిగి వెనుకకి DOWN కి కిందికి రోడ్ ఉంటుంది కదా ? అక్కడి నుండి వచ్చే సమయంలో తీసుకున్న వీడియో ఇది.. మీరు వీడియో లో చూస్తున్న రోడ్ మొత్తం LEFT వచ్చే సంధులు మొత్తం జమ్మిగడ్డ గా పిలవ బడుతుంటాయి ఎవరికైన మనం అడ్రస్ చెప్పాలి అంటే EASY గా చెప్పలేక పోయేవాళ్ళం భారత్ గ్యాస్ దాటి వచ్చిన తరువాత అటు పక్క సందు ఎదురు సందు SUMANGALI FUNCTION HALL కి ముందు సందు లేదా దాటినా సందు అని పలు రకాలుగా అక్కడ FAMOUS గా ఉన్న LANDMARK లను బట్టి చెప్తుంటారు మొత్తం ఆ ఏరియా చాలా పెద్దది గా ఉండేది. మనం ఈ సంధులను EASY గుర్తించడానికి ఇతరులకి చెప్పడానికి ఇప్పుడు ఈ సంధులకి STREET నంబర్స్ ADD చేసారు ఈ STREET NUMBERS ప్రకారం మనం ఈ సంధులను EASY గా   గుర్తించవచ్చు మీరు పైన చూస్తున్న  ఫోటో లో కన్పిస్తున్న సందు STREET NUMBER 8 కిందికి వస్తుంది  ఈ సందులో  DISTRICT EDUCATION OFFICE కూడా ఉంది  దీని తరువాత  SURYAPET SUMANGALI FUNCTION HALL సందు వస్తుంది  ఈ సందు STREET NUMBER 7 కిందికి...