All the Best To #24 Biryani 🥣 Bowl

Suryapet లో శంకర్ విలాస్ సెంటర్ లో
వాణిజ్య భవన్ దగ్గర లో మహారాజ్ బిర్యానీ అని ఒక బిర్యానీ సెంటర్ ఉంది
ఇక్కడ 99 రూపాయిలకి బిర్యానీ దొరుకుతుంది
And Test కూడా బాగుంటుది.
నేనూ 
Work చేసి అలిసి పోయి
మధ్యాహ్న సమయం లో Lunch Time లో ఈ బిర్యానీ సెంటర్ లోని బిర్యానీ Test చేసాను
Nice 👍 బాగుంది 

చాలా తక్కువ Budjet లో లబిస్తుంది
విపరీతమైన ఆకలి లో ఉన్నప్పుడూ తినాలి and Night Time ఇంటికి Family members కోసం ఏమైనా తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు 
ఈ 99 Rs బిర్యానీ అనేది Middle Class Family's కి చాలా చాలా Useful గా ఉంటుంది

ఇప్పుడు ఈ మహారాజ్ బిర్యాని వారు
 #24 Biryani Bowl 🥣
పేరుతో మన ముందుకి వస్తున్నందకు వారికి All the Best
మీకు Next Year బాగా కలిసి రావాలి &
మీకూ మంచి ధన లాభం కలగాలి అని కోరుకుంటూ 
నా తరుపు నుండీ మికు Happy Christmas 🎄
And Advance Happy New Year wishes తెలుపుకుంటున్నాను...
ఇట్లు
Courier Boy imran 
DTDC COURIER
వాణిజ్య భవన్ Road
Suryapet
Cell : 7989798430

Comments