Posts

Showing posts from January, 2026

Software Update Version 30-1-2026

Image
Realme P1 Software Updated 30-1-2026

సినిమా చూసిన నాకు ఇదే అడగాలి అనిపిస్తుంది

Image
Pre Release Event లో Director Maruthi గారిని Hero Prabhas అడిగినట్లు  Yesterday Movie చూసిన తర్వాత  ఏంటి Darling Climax seen Pen తో రాసావా  Machine Gun తో రాసావా అని  చాలా బాగా అనిపించింది  Movie కొంత మందికి అర్ధం కావడం లేదు  The Subconscious Mind, Law of Attraction వంటి Videos నాకు Movie చూస్తున్నా Time లో Remember అయ్యాయి  Movie Last Climax Seen  నాకు చాలా clear గా అర్ధం అయ్యింది. Positive గా ఒక మనిషి ఆలోచిస్తుంటే  దయ్యం తన mind ఎలా డైవేట్ చేస్తుంది  ఏంటి. అనే Concept చాలా బాగుంది  నాకు Movie నచ్చింది Great Movie  Great Climax 

రాజసాబ్ గిలి గిలి యో

Image
Watching Rajasaab with Friend.  In My Town (Suryapet) Theatre Name Navya Theatre 70 MM 

New Year Cake Cutting Moment 1-1-2026

Image

నూతన సంవత్సర శుభాకాంక్షలు డియర్ ఫ్రెండ్స్

Image