సినిమా చూసిన నాకు ఇదే అడగాలి అనిపిస్తుంది

Pre Release Event లో Director Maruthi గారిని Hero Prabhas అడిగినట్లు 

Yesterday Movie చూసిన తర్వాత 

ఏంటి Darling Climax seen Pen తో రాసావా 
Machine Gun తో రాసావా అని 
చాలా బాగా అనిపించింది 
Movie కొంత మందికి అర్ధం కావడం లేదు 

The Subconscious Mind, Law of Attraction వంటి Videos నాకు Movie చూస్తున్నా Time లో Remember అయ్యాయి 

Movie Last Climax Seen 
నాకు చాలా clear గా అర్ధం అయ్యింది.

Positive గా ఒక మనిషి ఆలోచిస్తుంటే 
దయ్యం తన mind ఎలా డైవేట్ చేస్తుంది 
ఏంటి.
అనే Concept చాలా బాగుంది 

నాకు Movie నచ్చింది Great Movie 
Great Climax 




Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను