Web Series లు follow అయ్యే ప్రతి Web Series Audiance అందరూ Family Man Web Series చూసే ఉంటారు. So ఆ Family man Series Direct చేసిన Raj & DK Directions లో వచ్చిన మరో Web Series Farzi (నకిలీ) ఈ Web Series లో Shahid Kapoor and Vijay Sethu Pathi దొంగ పోలీస్ లాంటి పాత్రల్లో నటించారు. ఈ Web Series Amazon Prime OTT లో Telugu Language లో కూడా Availble ఉంది కిందా దీనికి సంబంధించిన telugu and hindi Reviews ఉన్నాయి వాటిని చూసి Web Series చూసేయండి Farzi Web Series Telugu Trailer