Normal ఒక మధ్య తరగతి వ్యక్తి సినిమా థియేటర్ కి వెళ్లి చూడటం సాధ్యం కాదు. మరి 500 ఏంటి Ticket Price నాకు నా Fans అంటే పిచ్చి అబ్బా నాకు.... అంటారు Tickets రేటు పెంచి పిచ్చోళ్ళు చేశారు కదరా.... ఇదే continue అయితే Movie Audience I Bomma or Bappam లను Follow అవ్వడం లో తప్పు లేదు మా సూర్యాపేట లో నవ్య 70 MM థియేటర్ లో పెద్ద పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు Starting నేల టికెట్ 110 రూపాయలు అయిన దొరికేది Book my show ఆ టికెట్ book చేసుకుంటే టికెట్ 110 RS & ఒక 20 RS Tax and Platform Charges అని Extra పడేవి ఇది ok ఒక మధ్యతరగతి వ్యక్తి ఇలాంటి Price కి With Charges తో టికెట్ కొని థియేటర్ లో సినిమా చూడడానికి ఇష్ట పడుతాడు మరి 500, 600 రూ లు కంటే తక్కువ లేదు అంటే యెట్లా.... మీరు తగ్గేదే లే.... అనండి Middle class Audience చూడకపోతే పోయేదేం... లే..... అంటారు నెల రోజుల తర్వాత OTT లో చూసుకుంటా.... అంటారు....
EXPRESS YOUR FEELINGS