Manjummel Boys Real Characters

Manjummel Boys సినిమా అందరూ చూసే ఉంటారు 
కేరళ లో మంజుమ్మేల్ ప్రాంతానికి చెందిన 11 మంది యువకులు 2006 సంవత్సరం లో Kodaikanal లో
సరదాగా విహార యాత్ర కి Guna Cave Visitor Spot కి వెళ్లారు అక్కడ అనుకోకుండా ఆ పది మంది లో ఒక యువకుడు ఒక చాలా అంటే సుమారు 2000 అడుగుల లోతు ఉన్నా స్వరంగం లో కాలు జారీ పడిపోతాడు అతనిని ఆ స్వరంగం నుండి చాలా కష్టపడి బయటికి తీస్తారు 
ఇది నిజంగా జరిగిన సంఘటన 
ఈ సంఘటన నీ 2023 వ సంవత్సరం లో సినిమా గా చిత్రికరించి 2024 వ లో Telugu Dubbing Version ని 
April నెల లో Theatre లలో విడుదల చేశారు 

ఈ సినిమా నిజ జీవిత సంఘటన కావటం వల్ల చాలా గొప్ప విజయాన్ని సాధించింది 
ఈ సినిమా లో నటించిన నటులు మరియు Real Life లో ఆ సంఘటన భాగం అయిన యువకుల Photos కింద ఉన్నాయి చుడండి 

Location Map కోసం కింది Link Click చేయండి 

మీరు కూడా ఈ సినిమా చూడాలి అనుకుంటే Disney + Hotstar OTT లో Available ఉంది చూసేయండి 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను