Skip to main content

Posts

Showing posts with the label Realme Buds Wireless 3 Bluetooth Neckband

6వ తేదీ నుండి 9వ తేదీ వరుకు ఛార్జింగ్ వచ్చింది

6వ తేదీ నాడు పెట్టిన Charging  ఈరోజు 9-10-2024 నాడు మధ్యాహ్నం సమయం 1:42 వరుకు వచ్చింది  Then మళ్ళీ నేను Courier Delivery work పూర్తి చేసుకొని వచ్చి  మధ్యాహ్నం  Time లో మళ్ళీ ఇంకోసారి ఛార్జింగ్ పెట్టాను  ఇది ఎన్ని రోజులు వస్తుంది అనేది check చేసి  మళ్ళీ ఇంకొక Post Update ఇచ్చి మీతో share చేసుకుంటాను 

3 Months తర్వాత ఛార్జింగ్ టైంయింగ్ ఎలా ఉండబోతుంది

ఛార్జింగ్ పెట్టి తీసుకున్న Mobile Screenshort ఇది. And పెట్టి తీసిన తర్వాత తీసుకున్నా Screenshort ఇది. Total 12Minutes పెట్టాను  So ఈ ఛార్జింగ్ పవర్ నాకు ఎన్ని గంటలు (or) ఎన్ని రోజులు వస్తుంది అనేది మీతో Share చేసుకుంటాను. ఛార్జింగ్ Low అయిన తర్వాత  మీకు Next Time ఛార్జింగ్ పెట్టి మీతో ఛార్జింగ్ Duration గురించి  Update Share చేసుకుంటాను 

100 % ఛార్జింగ్ ఎక్కింది 1-9-2024 నాడు

19 నిముషాలు ఛార్జింగ్ పెట్టాను  Realme Buds Wireless 3  Neckband కి  ఈ రోజు అనగా 1-9-2024 నాడు  12:03 PM To 12:22 PM వరుకు  నేను పెట్టె ముందు & పెట్టి తీసిన తర్వాత నేను ఈ Neckband Conect చేసుకున్నా Mobile లో తీసుకున్నా Screenshorts & Small Screen Record Clips ఇవి  1. Screen shorts  రెండు Screen Shorts లో Time Duration Check చేయండి  And This One is Screen Record Video Clip  నేను 100% ఛార్జింగ్ వాడిన తర్వాత  ఎన్ని రోజులు వచ్చింది అనేది Time Duration Process గురించి మరొక Post ద్వారా Update చేస్తాను  ఆ Update కోసం మీరు  కింద Tag నీ Follow కావచ్చు 

Realme Buds Wireless 3 in One About My Opinion

Amazon లో నేను ఈ Realme Buds Wireless 3 in One Order చేశాను రెండు రోజుల్లో డెలివరీ అయింది ఇది Last Year 2023 లో Lunch అయ్యింది  నాకు ఈ Model నచ్చి Order పెట్టుకున్నాను  పైన Share చేసిన Screenshorts చూసారు కదా  Connect చేయగానే 80% Charging ఉన్నట్లుగా చూపిస్తుంది. నాకు 8-7-2024 నాడు Evening Time Delivery అందింది  నేను Night Office Work Complete చేసుకొని వచ్చిన తర్వాత  10 గంటల సమయం లో Parsel open చేసి Connect చేసి ఒక 5 మినిట్స్ Music Play చేసి చూసాను  Sound System చాలా బాగుంది  Base కూడా అదిరింది  And తర్వాతి Post లో Charging Duration  గురించి Share చేసుకుంటాను  Mic ఎలా పని చేస్తుంది  Voice Recording ఎలా ఉంది  అనేది Share చేసుకుంటాను  నేను ఇంతకు ముందు వాడిన Boat Rockerz 330ANC Details and దాని మీద నేను ఈ Blog లో Post చేసిన Updates గురించి  మీరు కింది Link Click చేసి లేదా Serach box ద్వారా కూడా చదవచ్చు ...