Amazon లో నేను ఈ Realme Buds Wireless 3 in One Order చేశాను రెండు రోజుల్లో డెలివరీ అయింది ఇది Last Year 2023 లో Lunch అయ్యింది
నాకు ఈ Model నచ్చి Order పెట్టుకున్నాను
పైన Share చేసిన Screenshorts చూసారు కదా
Connect చేయగానే 80% Charging ఉన్నట్లుగా చూపిస్తుంది.
నాకు 8-7-2024 నాడు Evening Time Delivery అందింది
నేను Night Office Work Complete చేసుకొని వచ్చిన తర్వాత
10 గంటల సమయం లో Parsel open చేసి Connect చేసి ఒక 5 మినిట్స్ Music Play చేసి చూసాను
Sound System చాలా బాగుంది
Base కూడా అదిరింది
And తర్వాతి Post లో Charging Duration
గురించి Share చేసుకుంటాను
Mic ఎలా పని చేస్తుంది
Voice Recording ఎలా ఉంది
అనేది Share చేసుకుంటాను
నేను ఇంతకు ముందు వాడిన Boat Rockerz 330ANC Details and దాని మీద నేను ఈ Blog లో Post చేసిన Updates గురించి
మీరు కింది Link Click చేసి లేదా Serach box ద్వారా కూడా చదవచ్చు & చూడవచ్చు
Comments