నేను Order చేసిన Bluetooth Neckband Boat Rockerz 330 ANC

నా పాత  Bluetooth Neckband Charging ఎక్కువ సమయం ఉండటం లేదు So కొత్త Blutooth Neckband తీసుకుందాం అని
Mivi Company ఒక Model 
Try చేశాను
అదీ sound Quality Ok అన్పించింది But Neck వేసుకోవడం కొంచం Uncomfortable అన్పించింది
ఎక్కడ తెలియకుంట కిందా పడిపోతుంది లేదా పడిపోవచ్చు అని ఇబ్బంది పడి దానిని Return పెట్టేసాను 
దాని తర్వాత
ఇప్పుడు ఎలాగో ఒకటి అవసరం కాబట్టి

ఇంకొకటి Try చేద్దాం అని ఒక Two Weeks నుండి
YOUTUBE video's చూస్తూ చూస్తూ 
Rockerz 330 ANC అని ఒక Model గురించీ చాలా మంది Youtubers ఇచ్చిన Postive Reviews చుసి ఈ Model నీ సెలెక్టచేసుకున్నా


ఒక Two Days తర్వాత Use చేస్తూ 
Charging ఎలా పెడ్తున్న and ఎంత సేపు వరుకు పనిచేస్తుంది Charging Range అనేది Update చేస్తా 





Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను