19 నిముషాలు ఛార్జింగ్ పెట్టాను
Realme Buds Wireless 3
Neckband కి
ఈ రోజు అనగా 1-9-2024 నాడు
12:03 PM To 12:22 PM వరుకు
నేను పెట్టె ముందు & పెట్టి తీసిన తర్వాత నేను ఈ Neckband Conect చేసుకున్నా Mobile లో తీసుకున్నా Screenshorts & Small Screen Record Clips ఇవి
1. Screen shorts
రెండు Screen Shorts లో Time Duration Check చేయండి
And This One is Screen Record Video Clip
నేను 100% ఛార్జింగ్ వాడిన తర్వాత
ఎన్ని రోజులు వచ్చింది అనేది Time Duration Process గురించి మరొక Post ద్వారా Update చేస్తాను
ఆ Update కోసం మీరు
కింద Tag నీ Follow కావచ్చు
Comments