సినిమా థియేటర్ లో చూడాలా లేదా OTT లో చూడాలా అర్ధం కావటం లేదు

సినిమా ను థియేటర్ కి వెళ్లి చూసే వాళ్ళు తగ్గి పోతున్నారు 
OTT అలవాటు పడ్డారు అని అనవచ్చు 

సినిమా ను థియేటర్ లో విడుదల చేసిన తర్వాత 
ఒక 4 Months తర్వాత OTT లో విడుదల చేసే Condition పెట్టుకోవాలి 

ఆలా కాకుండా ఈ month లో సినిమా విడుదల చేసి next Month Ending కల్ల సినిమా OTT Platforms లలో విడుదల చేసేస్తున్నారు.

అందువల్ల Audience Theatres Visit చేసి మూవీ చూసే ఆసక్తి చూపించడం లేదు 
ఇంట్లో 43 inch 50 inch లాంటి Smart Tvs లలో OTT Platforms ద్వారా చూసేస్తున్నారు 
Market లో మంచి Sound Quality గల Dolby System Soundbar  లు కూడా దొరుకుతున్నాయి 
దీంతో థియేటర్ మజా నీ ఇంట్లోనే ఫ్యామిలీ తో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు 

నా చిన్న తనం లో 
మా సూర్యాపేట పట్టణం లో 7 Theatres ఉండేవి 
ఇప్పుడు రెండే థియేటర్ లు ఉన్నాయి 
అవి కూడా పెద్ద Run కావటం లేదు 
ఈ రెండు కాకుండా 
ఒక Multiplex Theatre ఉంది 

విడుదల కి సిద్ధంగా ఉన్న Pushpa - 2 
Game Chenger Movies Observe చేయండి 
వీటి Theatre Released Date & OTT Platform Released Dates Check చేయండి 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను