నవ్య థియేటర్ వాళ్ళు ఇసారి Book my show Tickets పెట్టలేదు

Normal ఒక మధ్య తరగతి వ్యక్తి సినిమా థియేటర్ కి వెళ్లి 
చూడటం సాధ్యం కాదు.
మరి 500 ఏంటి Ticket Price 
నాకు నా Fans అంటే పిచ్చి అబ్బా నాకు.... 
అంటారు 
Tickets రేటు పెంచి 
పిచ్చోళ్ళు చేశారు కదరా.... 

ఇదే continue అయితే 
Movie Audience 
I Bomma or Bappam లను Follow అవ్వడం లో తప్పు లేదు 

మా సూర్యాపేట లో నవ్య 70 MM థియేటర్ లో 
పెద్ద పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు 
Starting నేల టికెట్ 110 రూపాయలు అయిన దొరికేది 

Book my show ఆ టికెట్ book చేసుకుంటే టికెట్ 110 RS & ఒక 20 RS Tax and Platform Charges అని 
Extra పడేవి 
ఇది ok 
ఒక మధ్యతరగతి వ్యక్తి ఇలాంటి Price కి With Charges తో టికెట్ కొని థియేటర్ లో సినిమా చూడడానికి ఇష్ట పడుతాడు 

మరి 500, 600 రూ లు కంటే తక్కువ లేదు అంటే యెట్లా....

మీరు తగ్గేదే లే.... అనండి 
Middle class Audience చూడకపోతే 
పోయేదేం... లే..... అంటారు 

నెల రోజుల తర్వాత OTT లో చూసుకుంటా....
అంటారు....



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను