Farzi Web Series 🍿 Review

Web Series లు follow అయ్యే ప్రతి Web Series Audiance అందరూ Family Man Web Series చూసే ఉంటారు. So ఆ Family man Series Direct చేసిన
 Raj & DK Directions లో వచ్చిన 
మరో Web Series Farzi (నకిలీ)  
ఈ Web Series లో Shahid Kapoor and Vijay Sethu Pathi దొంగ పోలీస్ లాంటి పాత్రల్లో నటించారు.
ఈ Web Series Amazon Prime OTT లో 
 Telugu Language లో కూడా Availble ఉంది కిందా దీనికి సంబంధించిన 
telugu and hindi Reviews ఉన్నాయి వాటిని చూసి Web Series చూసేయండి 

 

 

Farzi Web Series Telugu Trailer



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను