Realme Service Centre Suryapet
Realme Service Centre
Suryapet MG Road లో
Vijaya Diagnostic Centre పైన First Floor లో Available ఉంది.
చాలా మంది తెలియని వారు
Google చేసిన కూడా వారికి Location దొరకడం లేదు
అందుకని ఈ Post అలాంటి వారికి Useful కావాలి అనే ఉద్దేశం తో నా Blog లో Post ద్వారా Share చేస్తున్నాను
MG Road లో కి వెళితే ఈ సందు చాలా Easy గా కనిపిస్తుంది
పైన Photo Denver అని ఒక Board కనిపిస్తుంది కదా Correct గా ఆ Board కి ఎదురుగా ఉన్న సందులో Vijaya Diagnostic Centre కి పక్కన పైకి ఎక్కడానికి 🪜 Steps ఉంటాయి
Steps ఎక్కి పైకి
వెళ్తుంటే First Floor లో ఈ Realme Service Centre Available ఉంటుంది.
Comments