Pan Card office మార్చబడింది

Suryapet లో వాణిజ్య Bhavan Road లో
Red Bucket Biryani కి పక్కన
మరియు DTDC Courier, Vishal Curry's Point కి ఎదురుగా గల Pan Card Service Office అక్కడి నుండి ఎదురుగా అనగ మా DTDC Courier Office పక్కకి మర్చబడింది. 

పైన మీరూ చూడవచ్చు
Pan card Office ఉన్న  Shutter ఖాళీ అయిన Pictures నీ.
నేను అక్కడే Pancard Office కి ఎదురుగా ఉన్నా DTDC Courier office లో Courier Boy గా 
Work చేస్తుంటాను.
నేను ప్రతిరోజూ చాలా మంది Pan card Service కోసం రావటం చూస్తుంటాను. 
ఇప్పుడూ ఇక్కడి నుండి Chenge అయిన కారణం చేత తెలియని వారి కోసం ఇబ్బంది పడకుంట ఉండడం కోసం నేను Update Post చేస్తున్నను 
ఈ Update Google Search లో Add అవుతుంది. 
మీకు ఈ Post Share చేయాలి అనిపిస్తే Share చేయండి. 
Have a Great 👍 Day 



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను