Smart Point Opening Pictures in Suryapet

ఈ place లో ఇంతక ముందు Heritage ఉండేది ఇప్పుడు Smart Point Start అయ్యింది
Heritage తీసేసి తర్వత ఇంట్లో కావాల్సిన సరకులు కొనుగోలు చేయటానికి కొత్త bustand లేదా high Way వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు ఆ కష్టం దక్కింది
మనకి దగ్గరలో Smart Point వచ్చేసింది
ఈ రోజు Opening అయ్యింది
Customers తో కిట కిట లాడుతుంది 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను